Prathi roju pandaga roju Song – Dhrushyam Movie

Prathi Roju Pandaga Roju Song lyrics in Telugu

ప్రతి రోజు పండుగ రోజే  సరదాలు తోడుంటే  ప్రతి ఋతువు పువ్వుల ఋతువే  చిరునవ్వు పూస్తుంటే  మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే  ప్రతి చినుకు తేనెలే  బ్రతుకంతా తీపిలే  ప్రతి మలుపు మమతేలే  కథలెన్నో మాతో కదిలెనే ॥

Also, Read:

  • Watch these movies in online – movierules
  • You can watch a movie for free from – 123movies  

ఇంటి పేరు ఉల్లాసమే  సొంత వూరు సంతోషమే  కంటి నిండుగా కలలుండగా  చేరదంట కన్నీరే  అల్లరంతా మా సంపదే  చెల్లదంట ఏ ఆపదే  తుళ్లి తుళ్లి పొంగెనంట ఆటాపాటా  అల్లిబిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి  మల్లెపూల మబ్బులైతే ॥చినుకు॥॥రోజు॥    అందమైన మా స్నేహమే  అల్లుకున్న ఓ హారమే  సుడిగాలికి చెడు జ్వాలకి  తెగిపోదు ఈ దారమే  గుడిలోన ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే  గుమ్మంలోనే వాలేనంట దైవాలయం  చిన్ని చిన్ని కోపాలన్నీ  చిర్రుబుర్రు తాపాలన్నీ  వచ్చిపోయి ఉరుమైతే  ॥చినుకు॥॥రోజు॥

Prathi Roju Pandaga Roju Song Lyrics in English

prati rOju paMDuga rOjE
saradAlu tODuMTE
prati Rutuvu puvvula RutuvE
cirunavvu pUstuMTE
madilOna AnaMdAla merupulu modalaitE
prati cinuku tEnelE
bratukaMtA tIpilE
prati malupu mamatElE
kathalennO mAtO kadilenE ||

Also, Read:

  • Watch movie download from online – kuttyweb
  • You can download movies from – movierules

iMTi pEru ullAsamE
soMta vUru saMtOShamE
kaMTi niMDugA kalaluMDagA
cEradaMTa kannIrE
allaraMtA mA saMpadE
celladaMTa E ApadE
tuLli tuLli poMgenaMTa ATApATA
allibilli AkASaMlO amma nAnna akka celli
mallepUla mabbulaitE
||cinuku||||rOju||

aMdamaina mA snEhamE
allukunna O hAramE
suDigAliki ceDu jvAlaki
tegipOdu I dAramE
guDilOna A daivamE aDigEnu AtithyamE
gummaMlOnE vAlEnaMTa daivAlayaM
cinni cinni kOpAlannI
cirruburru tApAlannI
vaccipOyi urumaitE

Also, Read about: